Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » ఆకర్షణలు » ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ముక్తేశ్వర్

1

ముక్తేశ్వర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కాటేల్ ప్లేగ్ కమిషన్ యొక్క సలహాని పాటిస్తూ 1893 లోఈ సంస్థ ప్రారంభమయింది. ఆ కాలం లో స్థానికులని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఆనిమల్ డిసీస్ ల తో పోరాడడానికి ఈ సంస్థ ఏర్పాటయింది. దేశం లో నే ప్రముఖ పరిశోధనల కేంద్రాలలో ఒకటైన ఈ సంస్థ జంతువుల పోషణ, జీవాణు విజ్ఞానం మరియు జన్యు శాస్త్రం వంటి వాటిపైన పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ కాంపస్ లో ఉన్న లైబ్రరీ మరియు మ్యూజియాలని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. బ్రిటిష్ నిర్మాణ శైలి ని తలపించే ఈ అందమైన కాంపస్ లో పర్యాటకులు షికారు చెయ్యవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat