Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » ఆకర్షణలు » పియోరా

పియోరా, ముక్తేశ్వర్

1

ముక్తేస్వర్ నుండి 8 కిలోమీటర్ల దూరం లో ఉన్న కోస్యకుటోలి తెహసిల్ లో ఉన్న ప్రధాన పర్యావరణ పర్యాటక మజిలీ పియోరా. ఉత్తరఖాండ్ యొక్క ఫ్రూట్ బౌల్ గా ఈ ప్రాంతం ప్రసిద్ది. మంత్రముగ్ధులని చేసే హిమాలయ పర్వత శ్రేణుల యొక్క వీక్షణాన్ని ఈ ప్రాంతం అందిస్తుంది.

సాల్, పైన్, ఓక్, బరన్స్, కఫల్ మరియు రోడోడెండ్రాన్ వంటి చెట్లు ఈ ప్రాంతం చుట్టూ కనువిందు చేస్తాయి. దట్టమైన అడవులు కలిగిన ఈ ప్రాంతం చిరుత, వైల్డ్ కాట్స్, బార్కింగ్ డీర్స్, ఇండియన్ బ్లాకు బియర్స్ మరియు వివిధ పక్షులకి సహజ ఆవాస ప్రాంతం గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతం యొక్క సహజ సిద్ధమైన నీరు లో ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తుంది. పక్షులని తిలకించడం, గేమ్ ని తిలకించడం ఇంకా ట్రెక్కింగ్ లని ఈ ప్రాంతం లో గడిపిన కాలం లో పర్యాటకులు ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat