Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » ఆకర్షణలు » సిట్లా

సిట్లా, ముక్తేశ్వర్

1

ముక్తేస్వర్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న సిట్లా ప్రసిద్దమైన పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టం నుండి 6000 అడుగుల ఎత్తులో ఈ అందమైన కొండ ప్రాంతం ఉంది. అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల అందాలను ఈ ప్రాంతం నుండి తిలకించవచ్చు. దాదాపు 39 ఎకరాల మేరకు విస్తరించబడిన ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన ఓక్, పైన్ మరియు ఆర్చర్డ్ వృక్షాలు కనువిందు కలిగిస్తాయి. శతాబ్దం క్రితం బ్రిటిష్ వారిచే నిర్మించబడిన రాతి బంగాలాని కూడా పర్యాటకులు గమనించవచ్చు. సిట్లా ఎస్టేట్ గా పిలువబడే ఈ బంగ్లా లో పర్యాటకులకి వసతి సదుపాయాలు కూడా కలవు.

CHIRAG (సెంట్రల్ హిమాలయన్ రూరల్ ఆక్షన్ గ్రూప్) అనబడే ప్రభుత్వేతర సంస్థ ద్వారా సిట్లా ప్రాంతం అభివృద్ధపరచబడింది. ఈ సంస్థ యొక్క నిర్విరామ ప్రయత్నాల వల్ల ఈ ప్రాంతం లో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun