ఎఇఆర్ రూఫ్ టాప్ లాంజ్ ముంబై లోని ప్రభాదేవి వద్దకల ఫోర్ సీజన్స్ లో కలదు. పార్టీ ప్రియులు ఈ లాంజ్ లో తప్పక విందు చేసుకొని ఆనందించాల్సిందే.ముంబై మహానగర రాత్రి దృశ్యాలను ఈ ప్రదేశం కళ్ళకు కట్టినట్లు అందంగా చూపుతుంది. 34 వ అంతస్తునుండి చూస్తే మిమ్మల్ని మీరు మరచిపోవాల్సిందే.
పెద్ద పెద్ద గ్లాస్ అద్దాలు, ఆనందంగా సిగరెట్లు తాగేయగల ప్రదేశం. ఎఇఆర్ లాంజ్ రూఫ్ టాప్ బార్ దేశంలోనే అతి ఎత్తైన లాంజ్. తప్పక చూడాలి. ఇక వ్యయం అంటారా మీ వ్యయానికి తగ్గ ఫలితం తప్పక దొరుకుతుంది.



Click it and Unblock the Notifications