Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంబై » ఆకర్షణలు » సెంట్రల్ పార్క్

సెంట్రల్ పార్క్, ముంబై

1

 

 

న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కు తీరులో ముంబై శాటిలైట్ సిటీ అయిన నవి ముంబై లో ఖరఘర్ అనే ధీమ్ పార్కును సుమారు 80 హెక్టేర్ల భూమిలో ఏర్పరుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇదే అతి పెద్ద పార్కు. ఖర్ ఘర్ సెంట్రల్ పార్కులో వివిధ ఆకర్షణలు, స్మారకాలు మరియు ఇతర కట్టడాలు తప్పక చూడదగినవి. ఈ పార్క్ విస్తీర్ణం చాలా పెద్దది. దీనిలో 18 రంధ్రాల గోల్ఫ్ కోర్సు కూడా ఉంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed