మీరు కనుక హాజీ ఆలీ మసీదు చూసినట్లయితే, హాజీ ఆలీ జ్యూస్ సెంటర్ తప్పక చూస్తారు. మసీదుకు కుడివేపు బయట దోవలోనే ఇది కలదు. ప్రతి ఒక్కరూ ఈ జ్యూస్ సెంటర్ ఇష్ఠపడతారు. దోవనపోయే వారి నుండి ఒక యాత్రికుడి వరకు మరియు అర్ధరాత్రి పార్టీలు చేసుకునే వారి వరకు ఈ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగాల్సిందే. సాధారణ పంబడ్ల రసాలే కాక ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన డికాషన్ లు కూడా ఉంటాయి.