Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంబై » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ముంబై రైలు ప్రయాణం

రైలు ప్రయాణం ముంబై నగరం చేరాలంటే చాలామంది రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ముంబై కి రెండు ప్రధాన లైన్లు కలవు. అవి ఉత్తర మరియు తూర్పులకు అనుసంధానం చేస్తాయి. అంటే అవి వెస్ట్రన్ మరియు సెంట్రల్ లైన్స్ . ప్రధాన జంక్షన్లు మరియు టర్మినస్ స్టేషన్లు చక్కని ఆహార మరియు విశ్రాంతి సౌకర్యాలు కలిగి ఉన్నాయి.

రైలు స్టేషన్లు ముంబై

Trains from Delhi to Mumbai

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Goldn Temple Ml
(12904)
7:35 am
H Nizamuddin (NZM)
5:20 am
Mumbai Central (BCT)
All days
Ndls Bct Suvidh
(22914)
2:50 pm
New Delhi (NDLS)
6:55 am
Mumbai Central (BCT)
MON, THU, SAT