Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుడేశ్వర్ » వాతావరణం

మురుడేశ్వర్ వాతావరణం

   పర్యాటకులు మురుడేశ్వర్ ను సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే సందర్శించుకోవచ్చు. అయితే, అక్టోబర్ నుండి మే నెలల మధ్య సందర్శనకు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు.

వేసవి

 వేసవి ( మార్చి నుండి మే) మురుడేశ్వర్ లో వేసవి ఎంతో వేడి మరియు గాలిలో తేమ అధికం. ఉష్ణోగ్రతలు అధికం అంటే 35 డిగ్రీలుగాను, కనిష్టం అంటే 20 డిగ్రీలుగా ఉంటాయి. పర్యాటకులకు సందర్శనకు ఇది తగినసమయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) చిన్న పట్టణమైన మురుడేశ్వర్ లో వర్షాలు అధికమే. సాధారణంగా పర్యాటకులు ఈ సీజన్ లో సందర్శించరు.

చలికాలం

చలికాలం - (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) చలికాలంలో మురుడేశ్వర్ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగాను గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగాను ఉంటుంది. ఈ చలికాలంలో పర్యాటకులు మురుడేశ్వర్ క్షేత్రాన్ని అధిక సంఖ్యలో సందర్శించి ఆనందిస్తారు.