Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముస్సూరీ » ఆకర్షణలు » కేమ్ప్తి జలపాతాలు

కేమ్ప్తి జలపాతాలు, ముస్సూరీ

2

ఈ జలపాతాలు సముద్ర మట్టానికి 4500 మీ. ల ఎత్తున కలవు. ఇవి ఒక కొండపైనుండి సుమారు 40 అడుగుల ఎత్తునుండి పడతాయి. ముస్సూరీ లోని ప్రసిద్ధ అయిదు జలపాతాలలో ఒకటి. యమునోత్రి రోడ్ పై ముస్సోరీ కి సుమారు 15 కి. మీ. ల దూరంలో ఈ జలపాతాలు కలవు. ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు 1835 లో అభివృద్ధి చేసారు. దీనికి ఈ పేరు ఒక క్యాంపు టీ నుండి వచ్చినది. బ్రిటిష్ వారు ఇక్కడ టీ పార్టీలు చేసుకునేవారు. ఇక్కడ నుండి అగ్లర్ రివర్ దాటి 12 కి. మీ. లు వెళితే యమునా నది చేరుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఫిషింగ్, స్విమ్మింగ్ కలవు. ముస్సూరీ , డెహ్రాడూన్ ల నుండి తరచుగా బస్సులు కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat