ఈ బజార్ ముస్సూరీ లో ప్రసిద్ధ షాపింగ్ ప్రదేశం. ఇక్కడ కల, ముస్సూరీ పట్టణాన్ని కనిపెట్టిన కెప్టెన్ యంగ్ నిర్మించిన ముల్లిన్గర్ ఎస్టేట్ శిల్ప శైలి ని చూసేందుకు పర్యాటకులు దూరాల నుండి వస్తారు. ఇంకా ఇక్కడ వుడ్ స్టాక్ స్కూల్, సెయింట్ పాల్ చర్చి , సైనికుల స్మశానం, లందౌర్ భాష స్కూల్, ఇంకా అనేక బ్రిటిష్ నిర్మిత కాటేజ్ లు కలవు. చార్ దుకాన్ అనే చిన్న షాపులు కొన్ని టూరిస్టులకు టీ, కాఫీలు అమ్ముతాయి. చెట్ల పై చేతులతో వ్రాయబడిన గుర్తులు వుంటాయి.