వాన్ చేతనా కేంద్ర ముస్సూరీ నుండి 3 కి.మీ.ల దూరంలో తెహ్రి బైపాస్ రోడ్ పై కలదు. అందమైన ఈ పిక్నిక్ ప్రదేశం చుట్టూ అనేక మొక్కలు, మూలికల చెట్లు, దట్టమైన పైన్ చెట్లు వుంటాయి. పర్యాటకులు వివిధ జంతువులను, హిమాలయ నెమలి, కంకర్ వంటి వాటిని చూడవచ్చు.