Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముజాఫర్ నగర్ » ఆకర్షణలు » దుర్గా ధామ్

దుర్గా ధామ్, ముజాఫర్ నగర్

2

దుర్గా దేవి అరధకులకి పవిత్రమైన మరియు ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం దుర్గా ధామ్. 52 అడుగుల ఎత్తున్న భారీ దుర్గా దేవి విగ్రహం శివుడి విగ్రహం పక్కనే ఉంటుంది. ఈ ప్రాంతం లో సహజ సిద్దమైన గుహ ఉంది. దైవం యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంతో మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు. నవరాత్రి పర్వదినాలలో ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తుల తాకిడీ ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat