గొప్పదైన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన కాళీ-నది మందిర్ ఇక్కడున్న పురాతన ఆలయాలలో ఒకటి. సంవత్సరానికి ఒక సారి జరిగే భండారా దేవి చౌదస్ లో జరుగుతుంది. హోలీ జరువాత, పెద్ద పండుగ ఇక్కడ జరుగుతుంది. ఏడాది పొడవునా భక్తులని ఆకర్షించే ఈ మందిరం పర్వదినాలలో భక్త జన సంద్రం తో కిట కిట లాడుతుంది.