Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైసూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్సు ప్రయాణం - బెంగుళూరు నుండి మైసూర్ కు అనేక బస్సులున్నాయి. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు, డీలక్స్ వోల్వో, ఎయిర్ కండిషన్, సాధారణ, లక్జరీ, సూపర్ ఫాస్ట్ బస్సులు బెంగుళూరు నుండి నిరంతరం ప్రయాణిస్తాయి.