Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నదౌన్ » ఆకర్షణలు » శ్రీ గురుద్వారా సాహిబ్

శ్రీ గురుద్వారా సాహిబ్, నదౌన్

1

నదౌన్ లోని శ్రీ గురుద్వారా సాహిబ్ 10 వ పట్శాహి, 10 వ గురువుగారి గురుద్వారా, సిక్కుల ప్రధాన ధార్మిక కేంద్రం. ఇది బియాస్ నది ఒడ్డున ఉన్న చారిత్రక గురుద్వారా. ఈ గురుద్వారా ను పంజాబ్ లోని అమృతసర్ శిరోమణి గురుద్వారా నిర్వహణా సంస్థ వారు నిర్వహిస్తున్నారు.

యుద్ధంలో మోఘలులను ఓడి౦చిన తరువాత ఎనిమిది రోజుల పాటు 10 వ సిక్కుల గురువు బస చేసిన చోట ఈ మందిరాన్ని నిర్మించారు. ఆయన, 500 మంది సిక్కు సైనికులతో కలసి మొఘల్ నాయకుడు ఆల్ఫా ఖాన్ హుస్సేన్ పై పోరాడాడు. ఈ యుద్ధం 1891 ఏప్రిల్ 4 న జరిగింది. సిక్కుల పవిత్ర దస్సం గ్రంధ౦ లోని ‘నదౌన్ జంగ్’ లో గురు గోవింద్ సింగ్ ఈ యుద్ధాన్ని వర్ణించాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri