Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపట్నం » ఆకర్షణలు » కయరోహణ స్వామి టెంపుల్

కయరోహణ స్వామి టెంపుల్, నాగపట్నం

2

కయరోహణ స్వామి టెంపుల్ ను నీలయాదాక్షి అని కూడా అంటారు. ఇది శివుడి కి గల ఆలయాలలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివ, నీలయాదాక్షి విగ్రహాలు వుంటాయి. శివుడు మహర్షి పుందరి ని అనుగ్రహించి మోక్షం ఇచ్చాడని చెపుతారు. ఈ టెంపుల్ లో చని పోయిన వారు మోక్షం పొందుతారని నమ్ముతారు. చనిపోయిన వారి అస్తికలను ఈ దేవాలయం నుండి పొందిన ఒక పవిత్ర గుడ్డ తో కప్పి మత పర క్రియలు చేస్తారు. ఈ ప్రక్రియ చనిపోయిన వారికి మోక్షం కలిగిస్తుందని భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed