Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగార్జున సాగర్ » ఆకర్షణలు » ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు, నాగార్జున సాగర్

2

ఎత్తిపోతల జలపాతాలు నాగార్జునసాగర్ పట్టణానికి చాల సమీపంలో ఉన్నాయి మరియు నాగార్జునసాగర్ డాంకు 11 కి.మీ. దూరంలో ఉన్నాయి.

కృష్ణ నదికి ఉపనది అయిన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా ప్రవహించటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. నిజానికి, చంద్రవంక వాగు, తుమ్మల వాగు మరియు నక్కల వాగు అనే మూడు నదుల కలయికే ఈ జలపాతాలు. ఈ జలపాతాల నీరు నాగార్జునసాగర్ డాం నుండి కృష్ణ నదిని చేరుతుంది. ఈ జలపాతం నదికి 3 కి.మీ. దూరంలో ఉంటుంది.

ఈ జలపాతాలు పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా ఉన్నాయి మరియు సంవత్సరం అంతా చాలామంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ జలపాతాల స్థలం నిజంగా ఉత్కంఠ భరితమై ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యలో ఉండి మరియు ఉధృతంగా ప్రవహిస్తూ పర్యావరణానికి అందాన్నిచేకూరుస్తున్నాయి. ఈ జలపాతాలకు దగ్గరలో ఉన్న కొండ మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక దృక్కోణం నిర్మించింది. రంగనాథ మరియు దత్తాత్రేయ ఆలయాలు ఈ జలపాతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat