Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగౌర్ » ఆకర్షణలు » నాగౌర్ కోట

నాగౌర్ కోట, నాగౌర్

2

నాగౌర్ నగరంలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ నాగౌర్ కోట. ఇది 2 వ శతాబ్దంలో నిర్మించిన అందమైన ఇసుకతో కట్టిన కోట. ప్రాచీన కాలంలో జరిగిన అనేక యుద్ధాలకు సాక్ష్యమే ఈ కోట. ఎత్తైన గోడలు, భారీ ప్రాంగణ౦గా ప్రసిద్ది చెందిన ఈ కోట రాజస్తాన్ ఉత్తమ చదునైన భూమి ఉన్న కోట. పర్యాటకులు ఈ కోట లోపల అనేక రాజభవనాలు, ఫౌంటెన్ లు, ఆలయాలు, అందమైన తోటలు చూడవచ్చు. నాగవంశీయులు నిర్మించిన ఈ కోటను తరువాత, మొహమ్మద్ బహ్లిం పునర్నిర్మించారు. ఈ కోటకి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి; మొదటి ద్వారాన్ని ఏనుగుల దాడులు, శత్రు దాడుల నుండి రక్షణ కోసం ఇనుము, కలప తో తయారు చేసారు. రెండవ ద్వారం ‘బీచ్ కా పోల్’, చివరి ద్వారం ‘కచేరి పోల్’. ఈ చివరి ద్వారం పురాతన కాలంలో నాగౌర్ న్యాయవ్యవస్థ గా ఉపయోగించబడింది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat