Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగర్ కోయిల్ » ఆకర్షణలు » ఒలకరువి జలపాతాలు

ఒలకరువి జలపాతాలు, నాగర్ కోయిల్

1

నాగర్ కోయిల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం ఒలకరువి జలపాతాలు. కన్యాకుమారిని సందర్శించే పర్యాటకులు అందమైన పరిసరాల్లో వుండే ఈ జలపాతాల్ని తప్పక చూస్తారు. దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ జలపాతాలలో ఇది ఒకటి.

స్థానికుల కథనం ప్రకారం, ఒలకరువి జలపాతానికి ఔషధ గుణాలు వున్నాయి. ఈ నీళ్ళలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవడమే కాక కీళ్ళు, కండరాల నెప్పులు కూడా తగ్గుతాయి. ఈ జలపాతాలు వృద్ధులను కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచడానికి దోహదం చేస్తాయంటారు.

ఈ జలపాతాలకు చేరుకోవదానికి మీరు నాగర్ కోయిల్ లోని ఒక రోడ్డు వెంటే వెళ్ళాలి. అయితే ఈ రోడ్డు జలపాతాల దగ్గర ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది, అక్కడినుంచి తక్కిన దూరం నడిచి వెళ్ళాలి. ఈ దూరం తేలిగ్గానే నడవ వచ్చు, అది అటూ ఇటూ గా ఒక పర్వతారోహణ లాగా వుంటుంది కనుక ఆనందంగానే వెళ్ళవచ్చు. పచ్చటి పొలాల్లోంచి, అందమైన భూభాగం గుండా నడుస్తారు కనుక, ఈ జలపాతాలకు చేరుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City