Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగర్ కోయిల్ » వాతావరణం

నాగర్ కోయిల్ వాతావరణం

అయితే, ఉత్తరాదిలో ఉన్నంత తీవ్రంగా ఉండక పోయినా నాగర్ కోయిల్ లో శీతాకాలాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. డిసెంబర్, జనవరి మాసాలలో పర్యటన చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కావున అనేకమంది పర్యాటకులు ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రాధాన్యత నిస్తారు.

వేసవి

సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల నాగర్ కోయిల్ లో వేసవి చాలా ఆర్ద్రంగా, వేడిగా ఉంటుంది. వేసవి మార్చ్ నుండి ప్రారంభమై మే చివరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత షుమారు 35 డిగ్రీల వరకు పెరిగి, సూర్యుడు పూర్తి ప్రతాపం వల్ల మధ్యాహ్నాలు చాలా వేడిగా ఉంటాయి.

వర్షాకాలం

నాగర్ కోయిల్ లోని వర్షాకాలం భరించలేని వేడి నుండి కొద్ది ఉపశమన౦ కలిగిస్తుంది. వర్షాకాలం ఈ ప్రదేశంలో మే చివరి నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ప్రదేశం భారీ వర్షాలను కలిగి ఉండి, వర్షాలు ఉరుములతో కూడిన జల్లులను కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత షుమారు 25 డిగ్రీలకు పడిపోతుంది కానీ తేమ స్థాయి పెరుగుతుంది.

చలికాలం

ఈ పట్టణం దాని స్థితి వల్ల వేసవిలో చాలా వేడిని, శీతాకాలంలో చల్లదనాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉండి, డి-హైడ్రేషన్ తోపాటు ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సమయంలో నాగర్ కోయిల్ సందర్శించడానికి ఇష్టపడరు.