దాగ్పో శేద్రుప్లింగ్ మొనాస్టరీ బియాస్ రివర్ ఎడమ ఒడ్డున కలదు. ఈ ప్రాంతంలో ఇది ఒక కొత్త ఆరామం. దీనిని 2005 లో దలై లామా ఆవిష్కరించారు. ఈ మొనాస్టరీ ఒక వాలీలో కుళ్ళు నుండి 10 కి. మీ.ల దూరంలో కలదు. కనుక పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఈ మొనాస్టరీ ఇక్కడి బౌద్ధ సన్యాసుల జీవిత విధానాన్ని తెలుపుతుంది. దీని గోడలపై బౌద మతానికి సంబంధించిన అనేక చిత్రాలు వుంటాయి. దీనిని దలైలామాకు అంకితమిచ్చారు