నగ్గర్ లో మురళీధర్ టెంపుల్ చాలా ప్రసిద్ధి. దీని శిల్ప శైలి ఈజిప్ట్ లోని పిరమిడ్ నిర్మాణంవలే వుంటుంది. ఈ టెంపుల్ లో శ్రీ కృష్ణుడు, ఆయన ప్రియురాలు రాధ విగ్రహాలు వుంటాయి. అంతేకాక, గరుడ, విగ్రహం, లక్ష్మినారాయణ , విష్ణు, లక్ష్మి దేవతల విగ్రహాలు కూడా వుంటాయి. పురాతనమైన టెంపుల్ అవటం వలన దీర్ఘ కాలం చక్కని రాజ ఆదరణ పొందింది.