Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నగ్గర్ » వాతావరణం

నగ్గర్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం. నగ్గర్ పర్యటనకు ఏప్రిల్ నుండి, సెప్టెంబర్ వరకూ అనుకూలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు అనుకూలంగా వుంటాయి.

వేసవి

నగ్గర్ ప్రాంత వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది.వేసవిఈ ప్రాంతం లో వేసవి ఏప్రిల్ లో మొదలై, జూలై నెల చివరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలు గా వుంటుంది. అనుకూలమైన ఉష్ణోగ్రతలు కారణంగా ఈ సమయంలో అత్యధిక పర్యాటకులు వస్తారు. .

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో వుంటుంది. అయితే నగ్గర్ టవున్ లో వర్షం ఒక మోస్తరు గా వుంటుంది. వర్షం చాలా తక్కువ. ఈ సమయం కూడా పర్యాటకులు సందర్శించవచ్చు

చలికాలం

శీతాకాలంనగ్గర్ లో శీతాకాలం అక్టోబర్ లో మొదలై జనవరి వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీ లుగా వుంటుంది.