Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగూరు » వాతావరణం

నాగూరు వాతావరణం

చిన్న ప్రయాణాలు ఆసక్తి ఉన్నవారు నాగూరు సందర్శనకు వాతావరణము తేమగా ఉన్నప్పుడు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ సమయంలో దృశ్య వీక్షణం ఆస్వాదన మరియు దేవాలయాలు సందర్శన చేయవచ్చు. నాగూరు పర్యాటకులు సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి మధ్య అనుకూలంగా ఉంటుంది.నాగూరు దర్గాను ఏప్రిల్ మరియు మే నెలల్లో సందర్శించవచ్చు.

వేసవి

నాగూరులో వేసవి కాలం మార్చిలో మొదలై మే వరకు కొనసాగుతుంది. ఈ వేడి నెలల కాలంలో ఉష్ణోగ్రత పరిధి 28 డిగ్రీల సెల్సియస్ నుండి 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వాతావరణంలో తేమ మరియు వేడి ఉండుట వలన ప్రయాణికులు సాధారణంగా ఈ సమయంలో నాగూరు సందర్శించడానికి అనువుగా ఉండదు.

వర్షాకాలం

నాగూరులో జూన్ మరియు సెప్టెంబర్ నెలల మధ్య సగటు వర్షపాతంతో పాటు ఆధునిక వాతావరణము కలిగి ఉంటుంది. ఈ సీజన్లో నగరంలో తాజా పుష్పాలు మరియు కూరగాయలు ప్రతి ఒక్కరి దృష్టి ఆకర్షించేలా కనిపిస్తాయి.

చలికాలం

నాగూరులో శీతాకాలం డిసెంబర్ నెలలో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.