Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపూర్ » ఆకర్షణలు » డ్రాగన్ పాలస్ దేవాలయం

డ్రాగన్ పాలస్ దేవాలయం, నాగపూర్

1

నాగపూర్ లో పెద్ద గుర్తింపు కలిగిన దేవాలయం డ్రాగన్ పేలస్. పది ఎకరాల విస్తీర్ణంలో వుండే ఈ పూజా స్థలం నాగపూర్ కు ఉపగ్రహ పట్టణం అయిన కామ్ప్టీలో వుంది. బౌద్ధుల పవిత్ర ప్రార్ధణా స్థలం అయిన ఈ గుడిలోని మొదటి అంతస్తులో బుద్ధుడి పెద్ద విగ్రహం వుంది.ఒక అందమైన పచ్చిక బయలు మధ్యలో వుండడం వల్ల దీన్ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. మిరుమిట్లు గొలిపే నిర్మాణం వల్ల ఈ గుడి కి అంతర్జాతీయ ఉత్తమ కాంక్రీట్ నిర్మాణం గా అవార్డ్ కూడా వచ్చింది.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat