Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: మహారాష్ట్రలో చాలా నగరాలకు ఇక్కడి నుంచి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడపబడుతున్నాయి. కన్యాకుమారి నుండి వారణాసి(NH-5), హాజిరా నుండి కోల్కత్త (NH-6) జాతీయ రహదార్లకు ఈ నగరం ప్రధాన కూడలి. బస్సు చార్జీలు ఒక్కొక్కరికి 1500 రూపాయలు అవుతాయి.