Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపూర్ » వాతావరణం

నాగపూర్ వాతావరణం

చూడడానికి అనువైన కాలంఈ ప్రదేశం అటు బంగాళా ఖాతానికి, ఇటు అరేబియా సముద్రానికి దూరంగా వుండడం వల్ల నాగపూర్ లో వాతావరణం తడి పొడిగా ఉంటుంది, మహారాష్ట్రలోని మధ్య ప్రాంతంలో వుండే నాగపూర్ సంవత్సరంలో ఎక్కువ భాగం పొడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఈ నగరం చూడాలి అంటే శీతాకాలం సరైన సమయం.      

వేసవి

వేసవి కాలంనాగపూర్ లో వేసవిలో చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయి. మార్చ్ నుండి జూన్ వరకు ఇక్కడి ఉష్ణోగ్రత 49 డిగ్రీలు  ఉండి భరించలేనంత వేడిగా వుంటుంది. మే నెలలో చాలా వేడిగా ఉంటుంది, ప్రయాణానికి ఇది సరైన సమయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలంవేసవి కాలం తరువాత జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం నడుస్తుంది. సాధారణంగా ఈ సమయంలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలంనవంబర్ నించి జనవరి వరకు శీతాకాలం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది, ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుండడం వల్ల నాగపూర్ దర్శించడానికి ఇది ఉత్తమ సమయం.