Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » ఆకర్షణలు » జగన్నాథ టెంపుల్

జగన్నాథ టెంపుల్, నహాన్

1

హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో జగన్నాథ్ టెంపుల్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. ఈ చారిత్రాత్మక టెంపుల్ ను 1681 లో రాజ బుధ ప్రకాష్ నిర్మించారు. ఈ టెంపుల్ లో దైవం లార్డ్ నీల్ మహాదేవ. ఇతిహాసం మేరకు, ఈ దైవం రాజ బుద్ ప్రకాష్ కు కలలో కనబడి. ఒక రావి చెట్టు కింద నుండి మంచి టెంపుల్ కు మార్చమని కోరాడట. అపుడు రాజు ఈ టెంపుల్ ను చక్కని శిల్ప శైలి లో పూరి టెంపుల్ వలే నిర్మాణం చేసిన ఈ గుడి లోకి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడని చెపుతారు.

వర్షాకాలం చివరలో బావాన్ ద్వాదశి ఉత్సవాన్ని ఇక్కడ చేస్తారు దానిలో స్థానిక దేవుళ్ళ రెండు విగ్రహాలను జగన్నాథ్ టెంపుల్ కు ఊరేగింపులో తరలిస్తారు. ఈ వేడుకలో విగ్రహాలను ఒక నీటి మడుగులో ఊరేగించి అర్ధరాత్రికి వాటిని తిరిగి యదా స్థానానికి చేరుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat