Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » ఆకర్షణలు » సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి

సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి, నహాన్

1

సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి నహాన్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పర్యాటకులు ఇక్కడ స్థానిక వన జంతు సంపదలను ఆనందించవచ్చు. సాల్ అడవి చే చుట్టుముట్టబడిన ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి ఒక వలస పక్షుల ప్రదేశం కూడాను. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కల వివిధ రకాల పక్షులను ఇక్కడ చూడవచ్చు. శివాలిక్ కొండల ప్రాంతంలో అతి సుందర ప్రదేశంగా చెప్పబడుతూ ఈ ప్రదేశం పర్యాటకులకు ఇంకనూ అనేక సెలయేళ్ళు, పచ్చని ప్రదేశాలు కూడా చూపుతోంది.

అడవి జంతువులైన, సాంబార్, చిత్తల్, గోరల్ వంటి వాటిని ట్రెక్కింగ్ లేదా వాకింగ్ మార్గాలలో చూడవచ్చు. ఇవే కాక సిమ్బల్వార వైల్డ్ లైఫ్ సంక్చురిలో బార్కింగ్ డీర్, వైల్డ్ బొర్, లేయోపరాద్, ఏవియన్ ఫున , రెడ్ జంగల్ ఫౌల్ లను కూడా చూడవచ్చు. ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి సమీపం లో హర్యానా కలేసర్ నేషనల్ పార్క్ కూడా సందర్శకులకు ఈ ప్రాంతం లోని వన్య జంతువుల సందర్శనకు అనేక అవకాశాలను కల్పిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed