Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » ఆకర్షణలు » త్రిలోక్ పూర్ టెంపుల్

త్రిలోక్ పూర్ టెంపుల్, నహాన్

2

నహాన్ కు సమీపం లో త్రిలోక్ పూర్ టవున్ లో త్రిలోక్ పూర్ టెంపుల్ కలదు. ఈ గుడి నహాన్ నుండి 23 కి. మీ.లు మరియు కలకా - అంబాలా రహదారి నుండి 6 కి. మీ.లు వుంటుంది. ఈ టెంపుల్ ను రాజా దీప ప్రకాష్ 1573 లో నిర్మించారు. ఈ టెంపుల్ లో మహామాయా బాల సుందరి దైవం. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తర భారత ప్రాంతాల నుండి అనేక మంది భక్తులను ఈ గుడి ఆకర్షిస్తుంది.

నవరాత్రులలో, అంటే ఏప్రిల్ మరియు అక్టోబర్ లలో టెంపుల్ ఆవరణ లో జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో అనేకమంది భక్తులు మాత మహామాయ బాలసుందరి ని పూజిస్తారు భారతీయ పురాణాల మేరకు ఈ మాత చాల శక్తి వంతమైనదని,మహిమలు కలదని భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat