Search
  • Follow NativePlanet
Share

నలందా - లెర్నింగ్ భూమి!

25

నలంద స్వభావంలో అంతరిక్ష మరియు ధ్యానం,స్క్రిప్ట్స్ మరియు విజ్ఞానం,ఉచ్చారణలు,శ్లోకాలను ఆలపించడమనేది,రంగు రంగు దుస్తులలో బౌద్ధ సన్యాసుల ప్రతిరూపాలను చూపిస్తుంది.5 వ శతాబ్దం AD లో స్థాపించబడింది. నగరం నుండి దానికి ఆ పేరు వచ్చిందని చెప్పబడుతుంది.'నలందా'అనే సంస్కృత పదంనకు విజ్ఞానం ఇవ్వగలిగినవాడు అని అర్థం. నిజానికి నలంద విశ్వవిద్యాలయం భారతదేశం యొక్క పురాతన అభ్యాస కేంద్రంగా ఉంది.

నలంద యొక్క గొప్పతనం గత వాస్తవం కారణంగా కనుగొనబడి ఉండవచ్చు. టిబెట్,చైనా,టర్కీ,గ్రీసు మరియు పర్షియా మొదలైన సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు,పండితులు జ్ఞానం కోరకు ఇక్కడకు వస్తారు. ఇది ప్రపంచంలో మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా 2000 ఉపాధ్యాయులు మరియు 10,000 విద్యార్డులు ఉండేవారు. ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి.

చైనీస్ యాత్రికుడు హిఎఉన్ త్సాంగ్ 7 వ శతాబ్దంలో ఇక్కడకు వచ్చిన తర్వాత నలందా ప్రపంచ మాప్ లో కూడా ప్రకాశించింది. అతను ఏకైక మరియు అసాధారణమైన విద్యా వ్యవస్థ గురించి విస్తృతంగా వ్రాశాడు. దానిని వేలాది మంది సన్యాసులు అనుసరిస్తున్నారు. ఆతర్వాత అతని పాఠాలు చైనీస్ లోకి తర్జుమా చేయబడ్డాయి.

బీహార్ రాజధాని పాట్నానగరం నుండి 90 కిమీ దూరంలో ఉన్నది. నలందా భవన నిర్మాణం అద్భుతమైనదిగా భావించబదుతుంది. నలందా పర్యాటన ద్వారా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఎరుపు ఇటుకలతో నిర్మించబడిన ఈ సముదాయం 14 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించింది. గుడులు,తరగతి గదులు, ధ్యాన మందిరాలు,సరస్సులు మరియు పార్కులు ఉన్నాయి. గ్రంధములను మరియు పురాతన గ్రంథాలను సంరక్షించదానికి అక్కడ తొమ్మిది అంతస్తుల భవనంలో లైబ్రరీ ఉంది. అయితే నలందా విద్యా సంస్థ కూలదోసి,అగ్ని ప్రమాదాలకు,పశ్చిమ అల్లకల్లోలం నుండి ఆక్రమణదారులు తర్వాత దాని పవిత్రత కోల్పోయింది. లైబ్రరీ ఆగకుండా 3 నెలల పాటు కాలుతూ ఉందని చెప్పబడింది. నేడు ప్రపంచంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం యొక్క శిధిలాలు మరియు అవశేషాలు ఆ గత వైభవానికి నిదర్శనంగా ఉన్నాయి. క్షుణ్ణంగా పరీశీలించే నలందా పర్యాటక రంగం ద్వారా నిర్వహించబడుతుంది.

వేసవి వేడి మరియు శీతాకాలంలో చల్లగా ఉంటుంది. నలందా పర్యాటకులకు బెచ్కొంస్ కేంద్రంగా ఉంది. పట్టణం చుట్టూ మీరు తిరిగి వెళ్ళడానికి నలందాలో రవాణాకు మాత్రమే ఒక రిక్షా లేదా ఒక టోంగా ఉంటాయి.

నలందా చుట్టూ ఉన్న ప్రదేశాలు

నలందా విశ్వవిద్యాలయం శిధిలాలను చూడవచ్చు. వార్షిక యువర్స్ మాలిక్ ఇబ్రహీం బాయా దర్గా వద్ద జరుపుకుంటారు. అక్కడ బీహార్ షరీఫ్ సమాధి ఉన్నది. నలందా మ్యూజియం&నవ నలందా మహావిహర్ సందర్శించవచ్చు. బరగోన్ నుండి కేవలం 2 కిమీ దూరంలో ఉన్న సూర్య దేవాలయం ఛట్ పూజ కు ప్రసిద్ధి చెందింది. ఛట్ పూజ పండుగ సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఉత్సాహముగాను మరియు ఒక ట్రీట్ వలె ఉంటుంది. దీనిని మార్చి ఏప్రిల్ మరియు అక్టోబర్ నవంబర్ సమయంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు జరుపుకుంటారు.

ఇక్కడ బౌద్ధ అధ్యయనాల కొరకు అంతర్జాతీయ సెంటర్ 1951 వ సంవత్సరంలో స్థాపించబడింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 నుండి 26 వరకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ కళాకారులతో సంగీతం మరియు జానపద నృత్యాలు ప్రదర్శించడానికి అక్కడ రంగులతో కూడిన కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహిస్తుంది. కళల గురించి అన్నీ తెలిసిన వారు మరియు చక్కటి ప్రావీణ్యం కలవారు అద్భుతంగా చేతితో చిత్రించిన మధుబని చిత్రలేఖనాలు కొనుగోలు చేయాలి.

నలందా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నలందా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నలందా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నలందా

  • రోడ్డు ప్రయాణం
    చేరుకోవడం ఎలా: బస్సు : బీహార్ లో ప్రముఖ గమ్యస్థానాలకు నలందా మంచి రహదారి నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. నలందను రాజ్గిర్,పాట్నా,బోధ్గయ,గయా మరియు ఇతర ప్రధాన నగరాల నుండి ఒక బస్సు లేదా ఒక టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. బీహార్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నలందా మరియు పాట్నాలో దాని ప్రధాన కార్యాలయం నుండి పర్యాటక ఆసక్తి గల వారికీ ఇతర ప్రదేశాల ప్రయాణాలకు ఏర్పాటు చేస్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు: సమీప రైల్వేస్టేషన్ 12 kms దూరంలో రాజ్గిర్ వద్ద ఉంది. అయితే గయా రైల్వే స్టేషన్ నలందా నుండి 70kms దూరంలో ఉన్నప్పటికీ ఢిల్లీ నుండి గయాకు రైలులో రావటానికి సౌకర్యవంతమైన మరియు అత్యంత సమంజసమైన ఎంపికగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన: సమీప విమానాశ్రయం నలందా నుండి 90 కిమీ దూరంలో పాట్నా లో ఉంది. పాట్నా కు భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుండి పర్యాటకులకు రాష్ట్ర రవాణా లేదా ఒక ప్రైవేట్ బస్సు ద్వారా నలందా చేరటానికి 3 గంటలు సమయం పడుతుంది. ఒక టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.కానీ టాక్సీరెట్లు అందుబాటులో ఉండవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri