Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నమక్కల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం నమక్కల్ కు రోడ్డు ప్రయాణం తేలిక. తమిళ్ నాడు లోని చిన్న, పెద్ద టవున్ ల నుండి నమక్కల్ కు బస్సు లు కలవు. కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి కూడా బస్సు లు నేరుగా నడుస్తాయి.