Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నార్నాల్ » ఆకర్షణలు » మిర్జా అలీ జాన్ బావో

మిర్జా అలీ జాన్ బావో, నార్నాల్

2

బావోలి అనేది నీటి బావి. మిర్జా అలీ జాన్ బావోలి, నార్నాల్ కి వాయువ్యంలో ఉంది, దీనిని అక్బర్ పాలనలో నార్నాల్ నవాబు మిర్జా అలీ జాన్ నిర్మించాడు. ఈ నీటి బావి చుట్టూ ఒక ఛోటా బడా తలాబ్ (చిన్న, పెద్ద చెరువు) ఉంది. ప్రధాన భవనం వంపుతిరిగిన ప్రవేశద్వార౦ ఆకారంలో, తఖ్త్ (సింహాసనం), ఛత్రి (గొడుగు) ద్వారా అగ్రస్థానంలో ఉంది. అలంకరించిన గొడుగుకి ఎనిమిది స్థంభాలు ఆధారంగా ఉన్నాయి. ఈ స్తంభాల నుండి బావి లోకి దిగడానికి మెట్లు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat