Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాధ్ ద్వారా » ఆకర్షణలు » షాపింగ్

షాపింగ్, నాధ్ ద్వారా

1

 

నాధ్ ద్వారాలో షాపింగ్ ఆసక్తికరం. సాంప్రదాయకమైన వస్తువులు తక్కువ ధరలలో దొరుకుతాయి. పర్యాటకులు బహుమతులుగా ఇచ్చేందుకు పిచ్చవాయి పెయింటింగ్ లు కూడా కొనుగోలు చేయవచ్చు. టెర్రకోటా వస్తువులు ఎంతో ఆకర్షణీయం. ఈ కళలు సుమారు 2000 సంవత్సరాలనాటివి. అన్ని ఆర్ట్ వర్కులకంటే కూడా మీనా వర్క్ ఎంతో బాగుంటుంది. వివిధ దేవతలను కూడా వారు ఈ పెయింటింగులలో ప్రదర్శిస్తారు.

పర్యాటకులు ఇక్కడ వెండి ఆభరణాలు, లేదా చిన్న వస్తువులు తక్కువ ధరలలో కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రదేశం ఆహార ప్రియులకు నోరు ఊరించే స్ధానిక మిఠాయిలు కూడా అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun