ఈ దేవాలయం నెల్లూరు నగరానికి సుమారు 30 కి. మీ. ల దూరంలో కలదు. దీనినే రామ తీర్ధం అని కూడా అంటారు. ఈ గుడి లో శివుడు ప్రధాన దైవం. ఆయనకు తోడు దేవతగా కామాక్షమ్మ వుంటుంది. ఇక్కడే విగ్నేశ్వరుడు, సుబ్రహ్మన్యేశ్వరుడు కూడా పూజించబడతారు. ఈ గుడి బ్రిటిష్ పాలకుల కాలం నాటిది. చక్కటి శిల్ప తీరు, పనితనం కలిగి వుంది. దీనిని రాష్ట్ర రహదారి లో తేలికగా చేరవచ్చు.