Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిలంబూర్ » ఆకర్షణలు » అరువకోడ్

అరువకోడ్, నిలంబూర్

1

అరువకోడ్, నిలంబూర్ పరిసరాలలోని ఒక చిన్న గ్రామం కళ, హస్తకళలు ఉన్న ప్రాంతంగా పేరుపొందింది. కుమ్బరన్ అనే ఒక సాంప్రదాయ వర్గానికి చెందిన వారు తయారు చేసే నాణ్యమైన కుండలకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామం వందలాది మంది పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ కుండల గ్రామం సంచలనాత్మక కుంభం హస్తకళా ప్రాజెక్ట్ ప్రారంభించిన కె.బి. జినాన్ వల్ల ప్రసిద్ది చెందింది.ఈ గ్రామంలోని వందలాది కుటుంబాల వారు సాంప్రదాయ మట్టి కుండలు, తోటల సామాగ్రి, నిర్మాణ పరికరాలు, సామానులు తయారుచేసే కళ లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాన్ని అరువకోడ్ కుండల గ్రామంగా పిలుస్తారు. అరువకోడ్ గ్రామం కథ కుటీర పరిశ్రమలలో నిజమైన ఆసక్తి ఉన్నవారికి ప్రేరణ ఇస్తుంది. నిపుణులైన కుమ్మరులు సాంప్రదాయ౦గా నివసిస్తూ వచ్చినప్పటికీ ఈ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థ ప్రపంచీకరణ వలన నాశనమైంది. చౌకైన ప్రత్యామ్నాయాల ఫలితంగా మట్టి కుండలు, సామానులు వాటి ప్రాముఖ్యతను కోల్పోయాయి. కాని ఈ ప్రాంతపు కుమ్మరులు కె.బి.జినాన్ నాయకత్వంలో ఈ కళారూపాన్ని తిరిగి విజయవంతంగా పునరుద్ధరించారు. ప్రస్తుతం కుంభం హస్తకళల ప్రాజెక్ట్ 500 కంటే ఎక్కువ ప్రత్యేక నమూనాలను తన ఖాతాలో కల్గి ఉంది. అరువకోడ్ తిరిగి చూడటానికి ఒక ఉత్తమ ప్రదేశమే కాక కుంభం ఉత్పత్తులను ఈ ప్రాంతంలోని దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri