Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిలంబూర్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు నిలంబూర్ (వారాంతపు విహారాలు )

  • 01మున్నార్, కేరళ

    మున్నార్ -  ప్రకృతి యొక్క స్వర్గం

    కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 257 km - �4 hrs, 45 min
    Best Time to Visit మున్నార్
    • ఆగష్టు - మే
  • 02తలాసేరీ, కేరళ

    తలాసేరీ - సర్కస్ కేకులు, క్రికెట్

    ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలోని తలాసేరీ గతిసీలమైన నగరాలలో ఒకటి. ఘనమైన గత చరిత్ర, మంత్రముగ్ధుల్ని చేసే అనడంతో తెలిచేర్రీ గా పిలువబడే ఈ నగరం మలబార్ తీర మకుటంలో కలికితురాయి......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 132 km - 2 hrs, 30 min
    Best Time to Visit తలాసేరీ
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 03అలూవా, కేరళ

    అలూవా - పండుగ సంతోషాల పట్టణం !

    అలూవా లోని శివాలయంలో మహాశివరాత్రి పండుగ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వేడెకలకు ఇక్కడకు తరలి వస్తారు. అలువాకు ప్రధాన నగరాలనుండి చక్కటి......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 165 km - �2 hrs, 55 min
    Best Time to Visit అలూవా
    • జనవరి - డిసెంబర్
  • 04వాయనాడు, కేరళ

    వయనాడు : స్వచ్చమైన , నిర్మలమైన భూమి

    కేరళలో ఉన్న పన్నెండు జిల్లాలలో ఒకటయిన వాయినాడు, కన్నూరు మరియు కోజ్హికోడ్ జిల్లాల మధ్య ఉంది. ఈ ప్రాంతం లో ఉన్న ఎన్నో ప్రత్యేకతల వలన ఇది ఎంతో ప్రసిద్దమైన పర్యాటకుల మజిలీ అయింది.......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 107 km - �1 hr, 50 min
    Best Time to Visit వాయనాడు
    • అక్టోబర్ - మే
  • 05కోయంబత్తూర్, తమిళనాడు

    కోయంబత్తూర్ - దక్షిణ దేశపు మాంచెస్టర్ పట్టణం!

    కోయంబత్తూర్ తమిళ్ నాడు రాష్ట్రం లో కలదు. ఇది రాష్ట్రం లో విస్తీర్ణంలో రెండవది. ఇండియా లో ఈ నగరం పెద్ద పట్టణాలలో 15 వ స్థానం లో కలదు. ఒక మెట్రో నగరం. దేశం లోనే ఒక ప్రారిశ్రామిక......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 143 Km - 2 Hrs 51 mins
    Best Time to Visit కోయంబత్తూర్
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 06కన్నూర్, కేరళ

    కన్నూర్ - ప్రకృతితో సంస్కృతి మిళితమైన ప్రదేశం

    కేన్నోర్ అని అంగ్లీకరించబడిన కన్నూర్, గొప్ప వారసత్వానికి, శక్తివంతమైన ప్రసిద్ధికి ప్రాచుర్యం పొందింది. ఇది కేరళ లో ని ఉత్తరం లో ఉన్న జిల్లా. పశ్చిమ కనుమలు మరియు అరేబియన్ సి తో......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 149 km - 2 hrs, 50 min
    Best Time to Visit కన్నూర్
    • జూలై - మార్చ్
  • 07కొచ్చి, కేరళ

    కొచ్చి: ప్రాచీనత మరియు నూతనత్వంల మేలు కలయిక

    జీవితకాలంలో కనీసం ఒక్క సారైనా సందర్శించవలసిన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం కొచ్చి.గొప్పదైన అరేబియన్ సముద్రాన్ని తన శరీరంలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం, భారత దేశంలోనే అతి పెద్ద......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 192 km - 3 hrs, 20 min
    Best Time to Visit కొచ్చి
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 08కుమరకొం, కేరళ

    కుమరకొం - అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక!

    మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన హాలిడే ని గడపడం ఒక మధురానుభూతిఅందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం . అందరూ వెళ్లితీరాలనుకునే పర్యాటక మజిలీ కుమరకొం. కేరళ లో ని అతి పెద్ద మంచి......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 228 km - 4 hrs,
    Best Time to Visit కుమరకొం
    • సెప్టెంబర్ - మార్చి
  • 09పాలక్కాడ్, కేరళ

     పాలక్కాడ్ - కేరళ రైస్ బౌల్

    పాలక్కాడ్ మద్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణము,మరియు పాలక్కాడ్ జిల్లా కేంద్రం.దీని పూర్వ నామం పాలఘాట్.పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నా నదికి సమీపంలో ఉంది.పాలక్కాడ్ కేరళ......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 95 km - 1 hr, 45 min
    Best Time to Visit పాలక్కాడ్
    • జనవరి - డిసెంబర్
  • 10ఇడుక్కి, కేరళ

    ఇడుక్కి - ప్రకృతి ఒడిలో మనోహరమైన అనుభూతి

    దేవుని స్వంత ప్రదేశమైన కేరళ లో ఉన్న ఇడుక్కి, పర్యాటకులని అమితంగా ఆకట్టుకునే అధ్బుతం. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు ఈ ప్రాంతం ప్రత్యేకత. భారత దేశం లో నే అతి పెద్ద శిఖరమైన......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 250 km - 4 hrs, 45 min
    Best Time to Visit ఇడుక్కి
    • జనవరి - డిసెంబర్
  • 11త్రిశూర్, కేరళ

    త్రిశూర్ - సంస్కృతి, చరిత్ర మరియు విశ్రాంతి మిళితమైన ప్రదేశం!

    చక్కని విశ్రాంతి సెలవులని ఆహ్లాదంగా గడిపేందుకు త్రిశూర్ ని  సందర్శించడం ఉత్తమం . ఇది కేరళ యొక్క సాంస్కృతిక రాజధాని. కొంత దేవుడు మరికొంత మానవుడి కళా నైపుణ్యం తో అందంగా......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 110 km - �2 hrs, 5 min
    Best Time to Visit త్రిశూర్
    • జనవరి - డిసెంబర్
  • 12అలెప్పి, కేరళ

    అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్

    అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 237 km - 4 hrs, 10 min
    Best Time to Visit అలెప్పి
    • సెప్టెంబర్ - మార్చి
  • 13పయ్యోలి, కేరళ

    పయ్యోలి - వారసత్వ ప్రదేశాలు మరియు బీచ్ ల అందమైన కలయిక

    పయ్యోలి, దక్షిణ కేరళలోని కాలికట్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఉత్తర మలబార్ తీరంలో కలదు. చాలా ప్రశాంతమైన ప్రదేశం. బంగారు రంగు ఇసుక తిన్నెలు, లోతులేని జలాలు. బీచ్ ప్రాంతంగా ప్రసిద్ధి......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 96 km - 1 hr, 40 min
    Best Time to Visit పయ్యోలి
    • ఆగస్టు - డిసెంబర్
  • 14మలప్పురం, కేరళ

    మలప్పురం - నదులు, సంస్కృతులు

    కేరళ లోని ఉత్తర ప్రాంతపు జిల్లా అయినటువంటి మలప్పురం గొప్ప సంస్కృతికి, చారిత్రిక ప్రాధాన్యతకి, విశిష్టమైన వారసత్వ సంపదకి ప్రసిద్ధి. చిన్న కొండలతో , గుట్టలతో అలంకరించబడిన మలప్పురం......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 38 km - �45 min
    Best Time to Visit మలప్పురం
    • జనవరి - డిసెంబర్
  • 15కలపెట్ట, కేరళ

    కలపెట్ట - ప్రకృతి తో సంభాషణ

    కలపెట్ట ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఎత్తైన పర్వతాలు కలిగి, చుట్టూ విశాలమైన కాఫీ తోటలు కలిగి ఉంది. ఈ ప్రదేశం వయనాడ్ జిల్లలో సముద్ర మట్టానికి......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 93 km - 1 hr, 35 min
    Best Time to Visit కలపెట్ట
    • డిసెంబర్ - ఫెబ్రవరి  
  • 16అతిరాప్పిల్లి, కేరళ

    అతిరాప్పిల్లి - జలపాతాల పులకరింతలు

    అతిరాప్పిల్లి త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. ఇది కొచ్చి కి 70 కి.మీ లు, త్రిస్సూర్ కి 60 కి.మీ లు దూరంలో గల ఒక ప్రథమ శ్రేణి గ్రామ పంచాయితీ. అద్భుతమైన జలపాతాలకి,......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 169 km - �3 hrs, 5 min
    Best Time to Visit అతిరాప్పిల్లి
    • ఆగస్టు - మే
  • 17పొన్నాని, కేరళ

    పొన్నాని - కోస్తా తీరంలో పూర్తి విశ్రాంతి

    కేరళలోని మలప్పురం జిల్లాలో పొన్నాని ఒక చిన్న సుందరమైన పట్టణం. పడమటి దిశగా అరేబియా సముద్రంచే చుట్టుముట్టబడిన ఈ పట్టణం మలబార్ కోస్తా తీరంలో ఒకప్రధాన మత్స్య కేంద్రం. పొడవైన బీచ్......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 93 km - �1 hr, 45 min
    Best Time to Visit పొన్నాని
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 18దేవికులం, కేరళ

    దేవికులం - చైతన్యానికి మరో పేరు

    దేవుడి స్వంత పట్టణం గా చెప్పబడే కేరళ రాష్ట్రంలో దేవికులం ఒక పర్వత విహార పట్టణం. అనేక సుందర దృశ్యాలు, కొండ చరియలనుండి పారే జలపాతాలు, పచ్చటి ప్రదేశాలు, సుందర పరిసరాలు పర్యాటకులకు......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 264 km - 4 hrs, 50 min
    Best Time to Visit దేవికులం
    • మార్చి - మే
  • 19గురువాయూర్, కేరళ

    గురువాయూర్ - భగవంతుడి రెండవ నివాసం

    గురువాయూర్ పట్టణం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం విష్ణు మూర్తి అవతారమైన శ్రీక్రిష్ణుడి నివాసంగా భావిస్తారు. గురువాయూర్ కేరళలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్ధలం.......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 96 km - 1 hr, 50 min
    Best Time to Visit గురువాయూర్
    • జనవరి - డిసెంబర్
  • 20సుల్తాన్ బతేరి, కేరళ

    సుల్తాన్ బతేరి - కొండల మధ్యకాల ఒక చారిత్రక పట్టణం

    సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లా లో కలదు. కేరళ - కర్ణాటక సరిహద్దులలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 82 km - �1 hr, 40 min
    Best Time to Visit సుల్తాన్ బతేరి
    • జనవరి - డిసెంబర్
  • 21వాగమోన్, కేరళ

    వాగమోన్ - ప్రకృతి మాత ఆశీస్సులు లభించే ప్రదేశం

     వాగమోన్ కేరళలోని ఎడుక్కి జిల్లా మరియు కొట్టాయంల సరిహద్దులలో కలదు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రత్యేకించి కొత్త జంటలకు, ప్రయివసీ కోరే వారికి అనుకూలం.......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 245 km - 4 hrs, 40 min
    Best Time to Visit వాగమోన్
    • జనవరి - ఏప్రిల్
  • 22కొట్టాయం, కేరళ

    కొట్టాయం -  కావ్యంలాగా సాగే అక్షరాల నగరం

    కొట్టాయం కేరళలో ఒక పురాతన నగరం. ఇది కొట్టాయం జిల్లాలో, దేవుని స్వంత భూమి యొక్క జిల్లాలో ఒకటి. ముద్రణ మాద్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం ను "అక్షర......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 247 km - 4 hrs, 20 min
    Best Time to Visit కొట్టాయం
    • జనవరి - డిసెంబర్
  • 23మలయత్తూర్, కేరళ

    మలయత్తూర్ - ప్రకృతి సంస్కృతితో కలిసే ప్రదేశం

    మలయత్తూర్ ఎర్నాకులం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు మూడు మళయాళం మాటలనుండి వచ్చింది. మల అంటే పర్వతం, అర్ అంటే నది మరియు ఊర్ అంటే స్ధలం అని చెపుతారు. చిన్నది మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 168 km - �3 hrs, 5 min
    Best Time to Visit మలయత్తూర్
    • జనవరి - డిసెంబర్
  • 24చొట్టనిక్కర, కేరళ

    చొట్టనిక్కర – దేవాలయాల మరియు దేముళ్ళ ఆశీర్వాదాలు

    కేరళ రాష్ట్ర మధ్య భాగంలోను ఎర్నాకుళం జిల్లాలోని కొ్చ్చి పొలిమేరలలోను కల చొట్టనిక్కర పట్టణం అందమైన ఒక చిన్న కుగ్రామం. లక్షలాది యాత్రికుల మనోభావాలకు ఈ గ్రామం నిదర్శనంగా......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 194 km - �3 hrs, 25 min
    Best Time to Visit చొట్టనిక్కర
    • జనవరి - డిసెంబర్
  • 25కొజ్హికోడ్, కేరళ

    కాలికట్ -  ది ల్యాండ్ అఫ్ స్టోరీస్ అండ్ హిస్టరీ

    కోళికోడ్ ను కాలికట్ అని కూడా అని పిలుస్తారు.ఈ నగరము దక్షిణ భారత దేశములో కేరళ రాష్ట్రములో ఉంది.ఇది కేరళలోనే మూడవ అతి పెద్ద నరగరము మరియు కోళికోడ్ జిల్లా యొక్క ప్రధాన......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 60 km - 1 hr, 10 min
    Best Time to Visit కొజ్హికోడ్
    • సెప్టెంబర్ - మే
  • 26బెకాల్, కేరళ

    బెకాల్ - నిశ్శబ్ద నీటి లో అత్యదిక విశ్రాంతి...!

    కేరళ లోని కాసరగోడ్ జిల్లాలలో పల్లికారే అనే ప్రదేశంలో అరేబియా కోస్తా తీరంలో బెకాల్ ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు బలియాకులం అనే పేరు నుండి వచ్చింది. బలియకులం అంటే పెద్ద ప్యాలెస్......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 227 km - 4 hrs, 25 min
    Best Time to Visit బెకాల్
    • అక్టోబర్ - మార్చ్  
  • 27కాసర్గోడ్, కేరళ

    కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం

    కేరళ లోని ఉత్తర దిశలో చివరగా వున్నా కాసర్గోడ్ జిల్లా చాల మందికి చారిత్రక మరియు పురావస్తు అంశాల ఆసక్తి కలిగిస్తుంది. కేరళ ప్రదేశానికి అరబ్బులు 9వ మరియు 14వ శతాబ్దాలలో కాసర్గోడ్......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 240 km - �4 hrs, 40 min
    Best Time to Visit కాసర్గోడ్
    • జనవరి - డిసెంబర్
  • 28ఈరోడ్, తమిళనాడు

    ఈరోడ్ – పరిశ్రమలు, వ్యవసాయ౦ వున్న ప్రాంత౦!

    తమిళనాడు లోని ఈరోడ్ జిల్లా ప్రధాన కేంద్రం ఈరోడ్ నగరం. చెన్నై కి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలోను, వాణిజ్య కేంద్రమైన కోయంబత్తూర్ కి పడమరగా 100 కిలోమీటర్ల దూరంలోను, భవానీ,......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 240 Km - 4 Hrs 28 mins
    Best Time to Visit ఈరోడ్
    • అక్టోబర్ - మార్చ్
  • 29కొడంగల్లూర్, కేరళ

    కొడంగలూర్ : దేవాలయాలు - చరిత్ర నిండిన ఒక అందమైన పట్టణం

    త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం అయినటువంటి కొడంగలూర్ , మలబార్ తీరం లో ఉంది. ఓడ రేవు కు, దేవి భగవతి మందిరానికి ప్రసిద్ధి చెందిన ఈ ఊరికి శతాబ్దాల చరిత ఉంది. క్రీ.శ. 7 వ......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 144 km - �2 hrs, 40 min
    Best Time to Visit కొడంగల్లూర్
    • అక్టోబర్ - మార్చి
  • 30మరారికులం, కేరళ

    మరారికులం - బీచ్ విహారం...!

    మరారికులంలో బీచ్ విహారం ఆనందంగా ఉంటుంది. అలపూజ పట్టణంలో మరారికూలం ఒక అందమైన గ్రామం. బంగారు వన్నెగల ఇసుక బీచ్ మరారికి ప్రసిద్ధి. అలప్పూజ నుండి ఇది 11 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 226 km - �3 hrs, 55 min
    Best Time to Visit మరారికులం
    • ఆగస్టు - మార్చి
  • 31మలంపూజ, కేరళ

    మలం పూజ – పచ్చని తోటలు ఎత్తైన కొండలు

    మలంపూజ పట్టణం దాని సుందర ద్రుస్యలకు, ఆనకత్తలకు మరియు తోటలకు ప్రసిద్ధి. ఈ పట్టణం కేరళ లోని పాలక్కాడ్ జిల్లలో కలదు. పాలక్కాడ్ జిల్లాని కేరళ రాష్ట్ర అన్నపూర్ణ గా చెపుతారు. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 102 km - �1 hr, 55 min
    Best Time to Visit మలంపూజ
    • డిసెంబర్ - ఫెబ్రవరి
  • 32ఊటీ, తమిళనాడు

    ఊటీ – పర్వతాలకు రాణి !

    ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 97.5 Km - 2 Hrs 26 mins
    Best Time to Visit ఊటీ
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 33కొడైకెనాల్, తమిళనాడు

    కొడైకెనాల్ – అడవి అంచున అందాలు!

    కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. సముద్ర......

    + అధికంగా చదవండి
    Distance from Nilambur
    • 267 Km - 5 Hrs 50 mins
    Best Time to Visit కొడైకెనాల్
    • జనవరి - డిసెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri