Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నుబ్రా వాలీ » ఆకర్షణలు » ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్, నుబ్రా వాలీ

6

నుబ్రా వాలీ చేరాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ ఒకటే మార్గం. ఈ పాస్ ను కె - టాప్ లేదా పాస్ ఆఫ్ లోయర్ కేజల్ అని కూడా అంటారు. 18380 అడుగుల ఎత్తున కల ఖార్డుంగ్ లా ప్రపంచం లో అత్యధిక ఎత్తుగల రోడ్ మార్గంగా ప్రకటించారు.

ఈ కె - టాప్ నిర్మాణ పని 17 ఆగష్టు 1972 లో మొదలైంది. ఈ పనిని 201 ఇంజనీర్ రెజిమెంట్ మద్రాస్ సప్పెర్స్ , ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తోంది. నిర్మాణం సుమారు ఒక సంవత్సరం పట్టింది. చివరకు రోడ్ ను 27 ఆగష్టు, 1973 నాడు ప్రజలకు అనుమతించారు. బోర్డర్ రోడ్ సంస్థ సంవత్సరం పొడవునా ఖార్డుంగ్ లా పాస్ నిర్వహణ చేస్తోంది ఈ పాస్ గుండా ప్రయాణించే ప్రయాణికులు అందమైన కారా కోరం మరియు లడఖ్ పర్వత శ్రేణులను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat