Search
  • Follow NativePlanet
Share

ఊటీ – పర్వతాలకు రాణి !

40

ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం, దక్షిణ భారతదేశం లోని ఈ పర్వత ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఇది ఊటీగా సంక్షిప్తీకరించబడింది. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లా లో ఒక భాగం.

ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి బాధ్యత వహిస్తాయి. ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అనికూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి. కొండలపై సమృద్ధిగా పెరుగుతున్న యూకలిప్టస్ చెట్లనుండి ప్రసరించే నీలం పొగవల్ల పర్వతాలు నీలంగా ఉంటాయి అని స్థానికుల అభిప్రాయం.

ఇప్పుడు ఊటీ ప్రసిద్ధ ప్రదేశం, కానీ హాస్యాస్పదంగా దీని చరిత్రకు ఎటువంటి నమోదుచేయబడిన రుజువు లేదు. ఊటీకి పురాతన సామ్రాజ్యంగానీ, భాగం గానీ ఉన్నాయని చూపించడానికి ఎటువంటి పత్రాలు కానీ, గ్రంధాలూ కానీ లేవు. 19 వ శతాబ్దానికి ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పగ్గాలు చేపట్టక ముందు, ఈ పట్టణ చరిత్ర తోడా తెగ కాలంనాటిదిగా గుర్తించవచ్చు,

వలస అనువంశకత

ఈ పట్టణంలో సంస్కృతిలో, నిర్మాణాలలో బ్రిటీష్ వారి ప్రభావం చూడవచ్చు. నిజానికి, ఈ పర్వత ప్రాంతం ఆసక్తి కలిగించేవిగా మిగిలిపోయిన ఇంగ్లీష్ గ్రామం అని పర్యాటకులు గుర్తించారు. బహుశ దీనికి కారణం ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటక వ్యాపారం పై రూపొందించబడటమే. బ్రిటీషు వారు ఇక్కడి వాతావరణం, అద్భుతమైన అందానికి ముంగ్ధులై ఈ ప్రాంతానికి “హిల్ స్టేషన్స్ రాణి” అని పేరుపెట్టారు. వారు ఒక నిధి లాంటి ఈ ప్రాంతాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే , దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల వేడిని, తేమతో కూడిన వాతావరణాన్ని వారు తట్టుకోలేరు. వారు విల్లింగ్టన్ సమీప పట్టణంలో మద్రాసు రెజిమెంట్ కు సంబంధించి ఆ ప్రాంతంలో స్థిర పడాలని భావించారు. నేడు, విల్లింగ్టన్ ప్రదేశం మద్రాసు రెజిమెంట్ కి కేంద్రంగా ఉంది. నిజానికి, అనేకమంది గాయపడిన, అనారోగ్య సైనికులు ఊటీకి పంపబడ్డారు. విల్లింగ్టన్ మరో మారు పునరుద్ధరించబడింది. వేసవి వేడి నుండి తప్పించుకొనడా నికి చాలామంది వారాంతాల లోకూడా వస్తూ వుండటం తో ఊటీ కి ప్రజాదరణ పెరిగింది. ఈ పట్టణం మద్రాసు ప్రెసిడెన్సీలో వేసవి రాజధానిగా ప్రత్యేకతను కలిగిఉంది.

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఊటీ అభివృద్ధిని చేపట్టారు, నీలగిరుల పై తేయాకు , టేకు, చిన్కోన పంటలు పెంచడం ప్రారంభించారు. ఈ పట్టణ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది అనడానికి ఇది మరో ముఖ్యమైన అంశం. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం, సారవంతమైన నేల వ్యవసాయంలో విజయం సాధించడానికి దోహదపడ్డాయి. మీరు ఊటీకి దగ్గరగా ప్రారంభంలో వివిధ టీ, కాఫీ తోటలను చూడవచ్చు. ఇవి స్థానిక ప్రజలకు ప్రధానం అనిచెప్పవచ్చు, వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ పనిని చేస్తున్నారు. చాలా అద్భుతమైన టీ మరియు కాఫీ తోటల ఆస్తులు ఇప్పుడు ఊటీలో, చుట్టూ ఉన్నాయి.

ఊటీ పోగొట్టుకున్న చరిత్ర

ఊటీ పాతకాలంలో ప్రపంచంలో ఆకర్షణ కలిగిఉంది, కానీ ఈరోజు దానిస్థితి పోల్చడానికి లేదు. మీరు ఊటీలో చుట్టూ నడుస్తున్నపుడు, మీరు ఊటీలోని భవణాల నిర్మాణం, నమూనాలను చూచినపుడు పురాతన కాలానికి వెళ్ళిపోతారు. అది మీకు గడచిన కాలాన్ని గుర్తుచేస్తుంది. ఊటీ కి ఏవిధమైన చరిత్ర లేదు. బ్రిటిష్ వారి రాకతో దీని పెరుగుదల ప్రారంభమయింది. అయితే, గత రెండు శతాబ్దాలలో ఇది మా దగ్గర లేదు లేదా మా గురించి కోల్పోయింది అనుకోకుండా వుండటం కోసం ఈ పట్టణం తగినంత చరిత్రను తర్వాతి కాలంలో సృష్టించింది.

ఆధునిక ప్రపంచంలో, ఊటీ చరిత్ర పరదేశ భూమిలో బ్రిటీష్, ముఖ్యంగా సైనికుల స్తావరలతో మొదలైనది. ఈ పట్టణంలో ప్రవేశించిన వారికి ఆ ప్రదేశం లో బ్రిటీష్ వారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కళలు, భవన నిర్మాణం, నమూనాలు, ఇళ్ళ నిర్మాణంలో శైలి అన్నీ బ్రిటీష్ కాలాన్ని గుర్తుకుతెస్తాయి. బ్రిటీషు వారి సాంస్కృతిక పద్ధతులు స్థానిక ప్రజల జీవితాల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా తీవ్రంగా పాతుకు పోయాయి. స్థానిక వంటకాలు కూడా ఇంగ్లీష్ వంటకాల నుండి భారీగా అరువు తీసుకుంది. దీని ఫలితంగా, మీరు ఇంగ్లీషు మూలికలు, భారతదేశ సుగంధ ద్రవ్యాల విలీనీకరణంతో ఊటీలో ఉత్తమ ఆహరం పొందుతున్నారు. కష్టపడి పనిచేసే స్థానిక ప్రజలతో పాటు, బ్రిటిష్ విజయం సాధించడానికి దోహదపడ్డారు, అందువల్ల ఊటీ నేడు ఆనందిస్తుంది. ఈ గొప్ప సాంస్కృతిక భిన్నత్వం ఊటీలో మాత్రమే మనుగడలో ఉంది. అయితే, నేడు ఊటీకి గత చరిత్ర లేదని లేదా భారతదేశ అభివృద్ధిలో ఎటువంటి చారిత్రక ప్రాధాన్యత లేదని చెప్పడం తప్పు,

బొటనికల్ గార్డెన్ లు , దోడబెట్ట శిఖరం, ఊటీ సరస్సు, కల్హట్టి జలపాతం, ఫ్లవర్ షో మొదలైన కొన్ని ప్రదేశాల వల్ల ఊటీ ప్రపంచం మొత్తం మీద పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతాన్ని రోడ్డు, రైలు ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఊటీకి సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ వద్ద ఉంది. ఊటీలో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లదకరంగా ఉంటుంది . అయితే, శీతాకాలం దక్షిణ భారతదేశ సాధారణం కంటే కొంచే౦ తక్కువ చల్లగా ఉంటుంది.

ఊటీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఊటీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఊటీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఊటీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఊటీ ప్రధాన నగరాలకు, పట్టణాలకు మంచి రోడ్ల ద్వారా అనుసంధానించబడి ఉంది. దీనిని చెన్నై, కోయంబత్తూర్, మైసూర్, బెంగళూర్ , కోచి, కాలికట్ వంటి నగరాల నుండి తేలికగా చేరుకోవచ్చు. అనేకమంది ప్రజలు ఊటీకి ప్రైవేట్ టాక్సీల కంటే ఎంతో సౌకర్యవంతంగా అదేవిధంగా ఖర్చు తక్కువగా ఉండే రాష్ట్ర౦ నడిపే రవాణా బస్సులకు ప్రాధాన్యతను ఇస్తారు. మీరు మీ సొంత వాహనాల పై రోడ్డు మార్గంలో రావాలనుకుంటే, మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఊటీకి ఇతర మార్గాలను కూడా తనిఖీ చేసుకోవడం ఉత్తమం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ఊటీతో కలిపి భారతదేశం లోని మిగిలిన ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే అనుసంధానించబడి ఉంది. ఊటీకి ప్రతిరోజూ రాత్రి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఉదగమండలం ఊటీ రైల్వే స్టేషన్, మేట్టుపలయం స్టేషన్ వద్ద రైలుల్ మారాలి ఎందుకంటే ఊటీకి కేవలం మీటర్ గేజ్ లైన్ వెళ్తుంది. నిజానికి, నీలగిరి మౌంటెన్ సర్వీస్ భారతదేశంలోని పురాతన మౌంటెన్ రైల్వే ట్రాక్ లలో ఒకటి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా ఊటీలో స్థానిక, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. కోయంబత్తూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. అయితే, కోయంబత్తూర్ నుండి ఊటీకి ప్రతిరోజూ హెలికాప్టర్ లు అందుబాటులో ఉండేట్లు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభంలో ఉంది. జె.బి.ఏవియేషన్ హెలికాప్టర్ సేవలు ప్రారంభించడానికి ప్రణాళిక జరుగుతుంది, దీనికోసం బెల్ 407 హెలికాప్టర్ ని ఉపయోగించుకుంటారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed