Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాచ్ మారి » ఆకర్షణలు » బడా మహాదేవ కేవ్

బడా మహాదేవ కేవ్, పాచ్ మారి

1

బడా మహాదేవ కేవ్ పంచామారి నుండి పది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శివుడు దేముడు . ఇది అరవై అడుగుల పదవున్న గుహ. ఈ గుహలో ఇంకా బ్రహ్మ, విష్ణు, గణేశ విగ్రహాలు కూడా వుంటాయి. స్థానిక కధనాల మేరకు, ఈ ప్రదేశం లో విష్ణు మూర్తి భస్మాసుర రాక్షసుడిని మోహిని రూపంలో సంహరించాడని చెపుతారు. ఈ గుహలో నిరంతరం నీరు పడుతూ ఒక మడుగుగా తయారైంది. ఈ మడుగులో స్నానం చేస్తే చెడు అంతా పోతుందని చెపుతారు. ఈ ప్రదేశం అన్వేషణకు, భక్తికి నిలయంగా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat