బీ ఫాల్స్ పంచామారి లోని బీ ఫాల్స్ చాలా అందమైన జలపాతాలు. వీటిని జమున ప్రపాట్ అని కూడా అంటారు. పంచామారి వాలీ కి ఇది తాగునీటిని సరఫరా చేస్తుంది. చక్కని హోరు మనే శబ్దంతో జలపాతాలు ప్రవహిస్తాయి. ఈ జలపాతానికి పైన , క్రింద మడుగు వుంటుంది. సాహసికులు దీనిని దాటి రజత ప్రతాప్ బాతింగ్ పూల్ కూడా చేరవచ్చు. ఒక సారి చూస్తే దీనిని మరువలేరు. పంచామారి సందర్శకులు దీనిని తప్పక సందర్సించాలి.