Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాచ్ మారి » ఆకర్షణలు » జటా శంకర్ గుహలు

జటా శంకర్ గుహలు, పాచ్ మారి

1

జటా శంకర్ గుహలు పంచమర్హీ లో సహజ సిద్ధమైనవి. శైవులు ఈ గుహలు పూజిస్తారు. గోహలోపాలి భాగం లో ఒక పెద్ద శివ లింగం కలదు. ఈ శివలింగం సహజంగా పుట్టినది. కధనం మేరకు భస్మాసురుడి నుండి రక్షించుకోవడానికి శివుడు ఈ గుహల లో దాగు కొన్నాడని చెపుతారు. ఈ కొండ రాతి ప్రదేశం వంద పాము తలల ఆకారం లో వుంటుంది. కనుక పురాణాల మేరకు గల వేయి తలల నాగుకు దీనిని ప్రతీకగా భావిస్తారు. జంబు ద్వీప ప్రవాహం జత శంకర్ కేవ్ నుండే పుట్టి ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం పూజలకు, పిక్నిక్ లకు ప్రసిద్ధి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri