Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పహల్గాం » ఆకర్షణలు » తర్సర్ సరస్సు

తర్సర్ సరస్సు, పహల్గాం

2

తర్సర్ సరస్సు, పహల్గాం నుండి 34 కి. మీ. దూరంలో, సముద్ర మట్టానికి 3962 మీ. ఎత్తులో ఉన్నది. ప్రపంచ దేశాలనుండి ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడటానికి సందర్శకులు వొస్తారు. యాత్రికులు భూమికి 243 మీ పైన వేలాడుతున్న బ్రిడ్జిని దాటి, ఈ సరస్సును దర్శిస్తారు. కొంతమంది యాత్రికులు పహల్గామ్ లో ఉన్న లిద్దేర్వాట్ అనే ప్రాంతం గుండా కూడా ఈ సరస్సును దర్శించటానికి వొస్తారు. ఈ సరస్సు నుండి 24 కి. మీ. దూరంలో 'సికివాస్' అనే సందర్శనా స్థలం ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat