తులియన్ సరస్సు సముద్ర మట్టానికి 4000 మీ. ఎత్తున ఉన్నది. పహల్గాం నుండి 15 కి. మీ.దూరంలో 'ఆరు' దగ్గర ఉన్నది. తార్సిర్ సరస్సు అని కూడా పిలుస్తారు, రెండు రోజుల 'ఆరు' ఆరోహణ తరువాత కాని ఈ స్థలాన్ని చేరుకుంటారు. ఈ సరస్సును చేరుకోవాలంటే చిన్న గుర్రాలు చాల ఉపయోగకరంగా ఉంటాయి. దీని యొక్క గొప్పతనం ఏమిటంటే, సంవత్సరమంతా నీరు గడ్డ కట్టి ఉంటుంది.