Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలక్కాడ్ » ఆకర్షణలు » కలపతి ఆలయం

కలపతి ఆలయం, పాలక్కాడ్

1

కలపతి ఆలయంలో కలపతి విశ్వనాథ స్వామి కొలువై ఉంటారు.ఇది కేరళ పురాతన శివాలయాలలో ఒకటిగా ఉంది.1425 AD లో నిర్మించి మరియు నిజంగా మంత్రముగ్ధులను చేసే నిర్మాణ శైలి తో ఉంటుంది.ఈ ఆలయం భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం కలపతి అనే గ్రామం లో ఉంది.పాలక్కాడ్ పట్టణం నుండి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్రలో దాని ప్రాముఖ్యత కారణంగా 'దక్షిణ వారణాసి' అని పిలుస్తారు.

కేరళ ప్రఖ్యాత దేవాలయ ఉత్సవములలో కలపతి రథ ఉత్సవం ఒకటి.ప్రతి సంవత్సరం ఈ రథ ఉత్సవంను నవంబర్ నెలలో జరుపుకుంటారు.రథ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.ఇక్కడ పర్యాటకుల ప్రచారం విస్తృతంగా ఉంది.మజేస్తికాల్లీ గ్రామ వీధుల గుండా గీయబడిన,మరియు అందంగా అలంకరించబడిన రథాలు చాల మనోహరంగా ఉంటాయి.ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అనేక అగ్రహారములను కేరళ టూరిజం శాఖ ప్రారంభించింది.వారసత్వ రక్షణ ప్రాజెక్ట్ భాగమైన పాత తమిళ బ్రాహ్మణ స్థావరాలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu