Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలంపూర్ » ఆకర్షణలు » బండ్లమాత ఆలయం

బండ్లమాత ఆలయం, పాలంపూర్

1

బండ్లమాత ఆలయం, ఈ ప్రాంతం యొక్క ప్రఖ్యాత హిందూ మత పుణ్యక్షేత్రం, ఇది కాంగ్రా జిల్లా టౌన్షిప్ లో ఉన్నది. దీనిని 5 శతాబ్దాల క్రితం కట్టారు, ఈ ఆలయం చాలా పురాతనమైనది, పవిత్రమైనది. ఆకుపచ్చని టీ తోటల మధ్య ఈ ఆలయం ఉండటం వలన దీని అందం ఇనుమడించింది. ఈ ఆలయ రూపకల్పన స్పష్టంగా పూర్వ చరిత్ర కళను వివరిస్తుంది.

ఈ ఆలయంలో అనుసరించే ఆచారాలు ప్రత్యేకమైనవి మరియు శతాబ్దాలుగా అవలంబిస్తున్నారు. ఇక్కడికి దూర ప్రాంతాల నుండి పర్యాటకులు వొస్తారు ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవటం సులభం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri