దీనికి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ సౌరభ్ కాలియా పేరు పెట్టారు. ఇది ధౌలధర్ పర్వతాల మధ్యలో 35 ఎకరాల స్థలంలో ఉన్నది.
ఈ పార్క్ లో 151 రకాల ఫ్లోరా మరియు ఫున చెట్లు, ఇంకా అనేక రకాల ఔషధ చెట్లు ఉన్నాయి. పర్యాటకులు తమ సమయాన్నిఈ పార్క్ లో ఉన్న చిల్డ్రన్స్ పార్క్, పిక్నిక్ షేడ్స్, హెల్త్ ట్రైల్స్, జలపాతాలు, ఓపెన్ ఎయిర్ ధియేటర్,బామ్బూసేతుం మరియు టైగర్ హిల్ బ్రిడ్జ్ దగ్గర గడుపుతారు.