Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలము » ఆకర్షణలు » పలమవు టైగర్ రిజర్వ్

పలమవు టైగర్ రిజర్వ్, పాలము

1

   

పలమవు ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఏకైక టైగర్ రిజర్వ్. ఇది భారతదేశంలోని అసలైన తొమ్మిది టైగర్ రిజర్వ్ లలో ఒకటిగా కూడా పిలువబడుతుంది. ఈ రిజర్వ్ 1,014 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దీని ప్రధాన ప్రాంతం కేవలం 414 చదరపు కిలోమీటర్లు, మధ్య ఉండే ప్రదేశం షుమారు 600 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.

ఈ ప్రదేశంలో రామందగ్, లాతూ, కుజురుం వంటి కొన్ని అటవీ గ్రామాలూ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం 1973 వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్ గా ఏర్పడింది. అయితే, ఇక్కడ పులుల సంఖ్య కొరతగా ఉంది. 2012 లో, ఒక మగ పులి, ఐదు ఆడపులులు కనుగొనబడ్డాయి.

పలమవు టైగర్ రిజర్వ్, 1947 వ సంవత్సరంలో భారతీయ అటవీ చట్టం కింద రిజర్వేడ్ ఫారెస్ట్ గా ప్రకటించబడింది, కొన్ని సంవత్సరాల తరువాత ఇది టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఇక్కడ పులులే కాకుండా, మీరు ఏనుగు, చిరుత, సాంబార్, అడవి దున్న వంటి ఇతర జంతువులను చూడవచ్చు.

ఈ అడవి సాహసౌత్సాహిక పర్యాటకుల కోసం అందమైన జలపాతాలు, కొండ వాలులు, ఆకురాల్చే గడ్డిభూములు మొదలైన వాటిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ముర్హు, హులుక్, గుల్గుల్, నేతర్హట్ వంటి కొన్ని ముఖ్యమైన కొండలను కలిగి ఉంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat