Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పళని » వాతావరణం

పళని వాతావరణం

ఉత్తమ సీజన్పళని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, మరియు శీతాకాలంలో జరుపుకొనే తిపూయం, పొంగల్ మరియు దీపావళి వంటి వివిధ ఉత్సవాలకు సిద్ధమవుతుంది.  

వేసవి

వేసవి కాలం పళనిలో వేసవి కాలం మార్చి నుండి జూన్ నెల వరకు ఉంటుంది. ఎక్కువ వేడి ఉండుట వల్ల ఆహ్లాదరముగా ఉండదు. ఉష్ణోగ్రత 25 ° సెల్సియస్ నుండి 37° సెల్సియస్ వరకు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో ప్రయాణించటానికి ప్రశాంతంగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలం పళని లో వర్షాకాలం బలమైన గాలులతో, సగటు వర్షపాతం కలిగి ఉంటుంది. వర్షాకాలం జూలై నుండి సెప్టెంబరునెలల వరకు ఉంటుంది. వర్షాకాలం ఈ స్థానంలో ఉష్ణోగ్రత తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

చలికాలం

శీతాకాలము పళని లో శీతాకాలాలు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలము డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 21 ° సెల్సియస్ నుండి 29 ° సెల్సియస్ వరకు ఉంటాయి. ఈ సీజన్ లో వాతావరణం మరియు పండుగలు దృష్ట్యా పళని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయంగా ఉంది.