Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలన్పూర్ » ఆకర్షణలు » బలరాం పాలెస్

బలరాం పాలెస్, పాలన్పూర్

4

బలరాం పాలెస్ ఇప్పుడు ఒక విలాసవంతమైన హోటల్ గా మార్చబడింది, ఒకప్పుడు ఇది వారాంతపు విడిదికి, రాచరిక పాలన్పూర్ రాజులైన లోహనీల కోసం వేటకు ఇష్టమైన ప్రదేశంగా ఉండేది. 1920 లో నిర్మించిన ఈ భవనం, అద్భుతమైన నియో క్లాసికల్ నిర్మాణశైలి కట్టడాన్ని చిత్రీకరిస్తుంది. ఈ అందమైన భవనం 13 ఎకరాల ప్రశాంత అటవీ భూమిలో విస్తరి౦ఛి ఉ౦డడమే కాక, పరిసరాల చుట్టూ అందమైన పచ్చిక బయళ్ళను, రంగురంగుల పుష్పించే మొక్కలను కలిగిఉంది. ఈ భవనం పాలన్పూర్ స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri